Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహ వేడుకలో దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
anji kummari Aug 26, 2026 2:04 PM మహబూబ్‌నగర్General
వివాహ వేడుకలో దేవరకద్ర ఎమ్మెల్యే - Ushodayam
మదనపురం మండలంలోని రామన్ పాడ్ గ్రామంలో పలు వివాహా వేడుకలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...