Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విషవాయువుతో నలుగురు మృతి

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 10:47 AM జాతీయంGeneral
విషవాయువుతో నలుగురు మృతి - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని దేవాస్ రోడ్డులో ఉన్న శ్రీ గంగా హోటల్‌లో వ్యర్థాల భూగర్భ గదిని శుభ్రం చేస్తుండగా నలుగురు సిబ్బంది విషవాయువు పీల్చి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గది లోపల ఉన్న బాధితులను బయటకు తీసి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గ్యాస్ లీకేజీయే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...