Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం

Follow Ushodayam on Google
Raj Kumar Oct 03, 2026 1:04 PM విశాఖపట్నంGeneral
విశాఖలో విషాదం.. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం - Ushodayam
నిన్న రుషికొండ బీచ్‌లో సముద్రంలో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ప్రశాంత్ మృతదేహం నిన్నే లభ్యమైంది. తాజాగా శనివారం నితీష్, సూర్య మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...