Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో సీఎం పర్యటన

Follow Ushodayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 9:11 AM విశాఖపట్నంGeneral
విశాఖలో సీఎం పర్యటన - Ushodayam
విశాఖ నగరంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్‌ ఉన్నతాధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...