Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో డ్రగ్స్ కలకలం.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 08, 2026 12:24 PM విశాఖపట్నంGeneral
విశాఖలో డ్రగ్స్ కలకలం.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ - Ushodayam
విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలో డ్రగ్స్ విక్రయానికి వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, నిందితుల సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...