Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విప్పలపాలెంలో టీడీపీలోకి వైసీపీ నేతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:20 AM అనకాపల్లి General
విప్పలపాలెంలో టీడీపీలోకి వైసీపీ నేతలు  - Ushodayam
గొలుగొండ మండలం గాదంపాలెం పంచాయతీ విప్పలపాలెం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు గొడ్డు శివతో పాటు పలువురు వైసీపీ నాయకులు బుధవారం టీడీపీలో చేరారు. మండల టీడీపీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వేణుగోపాల్ ఎంపీపీగా నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ఈ చేరికలు జరిగాయి. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కొత్తగా చేరిన నాయకులను వేణుగోపాల్ కోరారు.

Comments

G
Loading comments...