Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినయ్ భాస్కర్‌ను చంపేద్దాం అనుకున్నారా: శ్రీనివాస్ గౌడ్

Follow Ushodayam on Google
Harika Sep 22, 2026 3:49 PM హైదరాబాద్General
వినయ్ భాస్కర్‌ను చంపేద్దాం అనుకున్నారా: శ్రీనివాస్ గౌడ్ - Ushodayam
వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా మరోసారి దాడి చేశారని తెలిపారు. దాడి చేసిన పోలీసుల వివరాలు చెప్పాలని కోరారు. అన్నీ డైరీలో రాసుకుంటున్నామని, అందరి సంగతి చెబుతామని అన్నారు.

Comments

G
Loading comments...