Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విందు తర్వాత ఊహించని విషాదం

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 8:00 AM వరంగల్General
విందు తర్వాత ఊహించని విషాదం - Ushodayam
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి బిల్లా సునీల్‌(33) వాగులో మునిగి మృతి చెందాడు. శుక్రవారం సహచరులతో కలిసి పాకాలకు వెళ్లిన ఆయన.. విందు అనంతరం ఈతకు దిగాడు. చెట్టుపై నుంచి వాగులోకి దూకగా లోతైన నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు, జాలర్ల సహకారంతో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...