Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతం

Follow Ushodayam on Google
P. Srinivas Reddy Sep 25, 2026 12:12 PM నారాయణపేటGeneral
వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతం - Ushodayam
నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు మక్తల్‌లో వినాయక చవితి నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. భక్తుల ‘గణపతి బప్పా మోరియా’ నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...