Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్వరాలతో విలవిల..నేలకొండపల్లి సర్కారు దవాఖానా కితకిత

Follow Ushodayam on Google
K. Venkatesh Sep 29, 2026 11:43 AM ఖమ్మంGeneral
జ్వరాలతో విలవిల..నేలకొండపల్లి సర్కారు దవాఖానా కితకిత - Ushodayam
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు కారణంగా నేలకొండపల్లి మండలంలో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ప్రభుత్వ ఆసుపత్రి సోమవారం రోగులతో కితకిటలాడింది. ఒక్కరోజే ఏకంగా సుమారు 450 ఓపీ నమోదవగా 30కి పైగా జ్వరం కేసులు నమోదయ్యాయి 30 బెడ్ల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో 60 మందికి పైగా రోగులు అడ్మిట్ కావడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు

Comments

G
Loading comments...