Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వి.కోటలో తొలిరోజు 14 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:59 AM చిత్తూరుGeneral
వి.కోటలో తొలిరోజు 14 నామినేషన్లు - Ushodayam
వి.కోట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 14 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. వీటిలో టీడీపీ నుంచి 3, వైసీపీ నుంచి 11 నామినేషన్లు వచ్చాయి. మండలంలోని 25 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆర్వో తెలిపారు.

Comments

G
Loading comments...