Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో 75 వేల ఎకరాల్లో కూరగాయల సాగు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:29 AM హైదరాబాద్General
వికారాబాద్‌లో 75 వేల ఎకరాల్లో కూరగాయల సాగు - Ushodayam
వికారాబాద్‌ జిల్లాలో దాదాపు 30 ఏళ్ల తర్వాత కూరగాయల సాగు రికార్డుస్థాయికి చేరింది. వానాకాలం, ఎండాకాలం కలిపి ఈసారి సుమారు 75 వేల ఎకరాల్లో రైతులు సాగు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న కూరగాయల అవసరాలకు అనుగుణంగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. రాజధానికి సమీపంలో అనువైన భూములు ఉండటం, రవాణా సౌకర్యాల అభివృద్ధి ప్రణాళికలు, ఉద్యానశాఖ ప్రోత్సాహంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

Comments

G
Loading comments...