Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ అనంతగిరిలో ప్రమాదకర మలుపు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:45 PM వికారాబాద్General
వికారాబాద్ అనంతగిరిలో ప్రమాదకర మలుపు - Ushodayam
వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్ట రహదారిపై ప్రమాదకర మలుపు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...