Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో విద్యుత్ అత్యవసర నంబర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:56 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో విద్యుత్ అత్యవసర నంబర్ - Ushodayam
తుఫాన్ నేపథ్యంలో విజయవాడ సూర్యారావుపేట సెక్షన్‌లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అత్యవసర బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏఈ వెంకట్రావు తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే 9490615662కు ఫోన్ చేయాలని సూచించారు. సూర్యారావుపేట, కస్తూరిబాయి పేట, సీతారామపురం, దుర్గా అగ్రహారం తదితర ప్రాంతాల ప్రజలు ఈ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...