Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లో ధరలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:28 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ రైతుబజార్లో ధరలు - Ushodayam
విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. కిలో టమాట రూ.40, వంకాయ రూ.20, బెండ రూ.14, పచ్చిమిర్చి రూ.48, కాకరకాయ రూ.34, బీరకాయ రూ.38, దోసకాయ రూ.30, సొరకాయ రూ.15గా విక్రయించారు. క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.25, క్యారెట్ రూ.59, దొండకాయ రూ.16, ఉల్లిపాయలు (ప్రభుత్వం) రూ.35,బంగాళదుంప రూ.25,అల్లం రూ.156, వెల్లుల్లి రూ.160, చిక్కుళ్లు రూ.66, బీట్‌రూట్ రూ.36, కీరదోస రూ.46గా ఉన్నాయి.

Comments

G
Loading comments...