Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ ప్రభుత్వంపై స్టాలిన్‌ విమర్శలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 7:27 PM జాతీయంGeneral
విజయ్‌ ప్రభుత్వంపై స్టాలిన్‌ విమర్శలు - Ushodayam
తమిళనాడులో తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకోవడంపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ విమర్శలు చేశారు. ‘మొన్న బ్రేకింగ్‌ బ్యాడ్‌.. ఇప్పుడు ప్రిజన్‌ బ్రేక్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. పుళల్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయిన ఘటనను కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో నేరస్థులు బయట స్వేచ్ఛగా తిరుగుతుండగా, జైళ్లలోని ఖైదీలు తప్పించుకుంటున్నారని స్టాలిన్‌ విమర్శించారు.

Comments

G
Loading comments...