Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరప్పగారిపల్లిలో వైసీపీ అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:23 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వీరప్పగారిపల్లిలో వైసీపీ అభ్యర్థి ప్రచారం - Ushodayam
తలుపుల మండలం వీరప్పగారిపల్లిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అరుణమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ సమస్యల పరిష్కారంతో పాటు తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ ప్రజల మద్దతు కోరారు. ప్రచారంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...