Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి కుక్కలతో జనం బెంబేలు

Follow Ushodayam on Google
sreekanth patel Sep 08, 2026 6:51 PM మహబూబ్‌నగర్General
వీధి కుక్కలతో జనం బెంబేలు - Ushodayam
జడ్చర్ల మున్సిపాలిటీ విజయనగర్ కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నామని, రాత్రివేళల్లో ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టి, ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...