Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:35 AM జోగులాంబ గద్వాల్ General
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి - Ushodayam
గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలానికి చెందిన పిల్లి వీరన్న (27) బుధవారం రాత్రి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. భార్య, పిల్లలు ఉన్న వీరన్న మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...