Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం

Follow Ushodayam on Google
AILENI VIKRAM REDDY Sep 11, 2026 12:35 PM జగిత్యాలGeneral
విద్యుత్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం - Ushodayam
యూనిక్ పోల్ నంబరింగ్‌తో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు 33 కేవీ, 11 కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్లు కేటాయించి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్లు జగిత్యాల సర్కిల్ ఎస్ఈ బి. సుదర్శనం తెలిపారు. ఇప్పటికి 33 kv 44, 11 kv 320 పోల్ నంబరింగ్ పూర్తయిందన్నారు. పోల్ నంబర్ ఆధారంగా సమస్య ఉన్న స్తంభం లొకేషన్‌ను వెంటనే గుర్తించి సిబ్బందిని పంపడం ద్వారా సమస్య పరిష్కరించవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...