Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ప్రమాదాలపై ఏఈ హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:18 PM పల్నాడు General
విద్యుత్ ప్రమాదాలపై ఏఈ హెచ్చరిక - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో గాలులు, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దాచేపల్లి విద్యుత్ ఏఈ భగవాన్ నాయక్ సూచించారు. తడిసిన విద్యుత్ స్తంభాలు, వైర్లు ముట్టుకోవద్దని, తెగిన వైర్లకు దూరంగా ఉండాలని కోరారు. ప్రమాదకరమైన వైర్లు కనిపిస్తే వెంటనే 1912కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించి విద్యుత్ ప్రమాదాలను నివారించాలని ఏఈ కోరారు.

Comments

G
Loading comments...