Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించిన రెవెన్యూ శాఖ

Follow Ushodayam on Google
B. Rajesh Sep 26, 2026 1:40 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించిన రెవెన్యూ శాఖ - Ushodayam
బొండపల్లి మండలం గొల్లుపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్య నభ్యసిస్తున్న 30 మంది ఎస్టీ విద్యార్థులకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శనివారం విద్యా కిట్లను పంపిణీ చేశారు. తహశీల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో ప్రతి విద్యార్థికి పుస్తకాలు, పెన్నులతో పాటు 12రకాల విద్యా సామగ్రిని అందజేశారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందించి, చదువుపై ఆసక్తిని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు తహశీల్దార్ తెలిపారు.

Comments

G
Loading comments...