Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:47 PM మహబూబ్‌నగర్General
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన - Ushodayam
కోయిల్‌కొండ వీరభద్ర పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని ఎస్ఐ నాగరాజు తెలిపారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...