Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:47 AM జగిత్యాలGeneral
పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచం - Ushodayam
పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచంలాంటిదని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లలోపు విద్యార్థులందరూ పోక్సో చట్టంలోని నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్జి మాధవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...