Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ప్లేట్లు అందజేత

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:28 PM విజయనగరంGeneral
విద్యార్థులకు ప్లేట్లు అందజేత - Ushodayam
పర్ల గ్రామానికి చెందిన స్వర్గీయ ఊడికల రూపవతి 4వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారులు ఊడికల రవి, ఊడికల చినరాయుడు, భవాని కుటుంబ సభ్యులు పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. 80 మంది విద్యార్థులకు భోజనం చేసేందుకు ప్లేట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ప్లేట్లు అందించడంపై పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...