Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు కోలాటం స్టిక్స్ పంపిణీ

Follow Ushodayam on Google
I siva prasad Sep 02, 2026 4:45 PM నెల్లూరుGeneral
విద్యార్థులకు కోలాటం స్టిక్స్ పంపిణీ - Ushodayam
గూడూరు లోని మినీ గురుకుల విద్యార్థులకు16జతలు కోలాటం స్టిక్స్ మయూరి శ్యామ్ యాదవ్ పంపిణీ చేశారు. గూడూరు 2వ పట్టణంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాల (బాలికలు) విద్యార్థినులకు శ్రీ కృష్ణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్, తిరుపతి జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు జీవన్ దాన్ అవయవదాన్ డోనార్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ 16 జతల స్టిక్స్ ను పంపిణీ చేశారు. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని పంపిణీచేశారు.

Comments

G
Loading comments...