Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు కంటి పరీక్షలు

Follow Ushodayam on Google
Saychi kumar Sep 22, 2026 3:00 PM కామరెడ్డిGeneral
విద్యార్థులకు కంటి పరీక్షలు - Ushodayam
కామారెడ్డి జిల్లా దోమకొండ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో పరీక్షలు చేపట్టారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించారు. కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని రవీందర్ పటేల్ సూచించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులు వైద్యు ల సూచన మేరకు కళ్లద్దాలు ఉపయోగించాలని తెలిపారు.

Comments

G
Loading comments...