Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 12:57 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు చట్టాలపై అవగాహన - Ushodayam
మందస మండలం వీజీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజ్యాంగం అమలు చేస్తున్న చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు తెలిపారు.

Comments

G
Loading comments...