Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరసన

Follow Ushodayam on Google
K Anuradha Sep 10, 2026 2:39 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరసన - Ushodayam
శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి. రామ్మోహన్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...