Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి JNTUH చర్యలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 10:35 AM మేడ్చల్ మల్కాజిగిరి General
 విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి JNTUH చర్యలు - Ushodayam
JNTU అనుబంధ కళాశాలల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లపై వీసీ కిషన్ కుమార్ రెడ్డి వివరించారు. రూ.18 కోట్లతో రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో BEST ప్రయోగశాలలను 2027 జనవరి నాటికి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. AICTE ఇన్నోవేషన్ సెంటర్, NIELIT సదుపాయాలను అనుబంధ కళాశాలలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...