Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి: ఎంఈఓ

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 6:15 PM జగిత్యాలGeneral
విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి: ఎంఈఓ - Ushodayam
నవంబర్‌ను 100 శాతం విద్యార్థుల హాజరు మాసంగా నిర్వహించాలని ఎంఈఓ మూలస్తం గంగాధర్ సూచించారు. సోమవారం చల్‌గల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన, ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, గైర్హాజరుకు కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...