Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు.. నేత అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 7:22 PM జాతీయంGeneral
విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు.. నేత అరెస్ట్ - Ushodayam
తమిళనాడులో పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో టీవీకే స్థానిక నేత క్రిస్టోఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారిలో వర్షం కారణంగా కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి విద్యార్థినిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...