Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:52 AM వరంగల్General
 విద్యార్థిని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ ఐఐఐటీడీఎంలో మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవి హాస్టల్‌ గదిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంస్థ భద్రతా సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించినట్లు అడిషనల్‌ ఎస్పీ మనీష్‌ భరద్వాజ్‌ తెలిపారు. గదిలో సూసైడ్‌ నోట్‌ లభించలేదని, మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...