Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థికి ఉపాధ్యాయుల అండ

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:31 AM వరంగల్General
విద్యార్థికి ఉపాధ్యాయుల అండ - Ushodayam
డోర్నకల్‌లోని పీఎంశ్రీ జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థి సంతోష్‌కు ఉపాధ్యాయులు అండగా నిలిచారు. ఐదేళ్లుగా చెవి నొప్పితో బాధపడుతున్న బాలుడికి రూ.2 లక్షలతో శస్త్రచికిత్స చేయించారు. స్టూడెంట్ వెల్ఫేర్ ట్రస్టు రూ.1.50 లక్షలు సమకూర్చగా, స్థానిక వ్యాపారి మాదప్రసాద్ రూ.50 వేలు అందించారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న సంతోష్ తిరిగి పాఠశాలకు హాజరవుతున్నాడు.

Comments

G
Loading comments...