Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విద్యకు కారణాలివే!

Follow Ushodayam on Google
SHRUTHI Sep 09, 2026 8:01 PM జాతీయంGeneral
విదేశీ విద్యకు కారణాలివే! - Ushodayam
భారత యువత విదేశీ విద్య వైపు మొగ్గు చూపడానికి మెరుగైన ఉపాధి అవకాశాలే ప్రధాన కారణమని తాజా నివేదిక స్పష్టం చేసింది. అమెరికా, బ్రిటన్‌తో పాటు తక్కువ ఖర్చుతో కూడిన ఐరోపా దేశాల వైపు కూడా విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

Comments

G
Loading comments...