Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:20 PM వనపర్తిGeneral
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ - Ushodayam
పాన్గల్‌ మండలం అన్నారం ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి ఆనంద్‌ సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించడంతో పాటు 4, 5వ తరగతి విద్యార్థుల తెలుగు సబ్జెక్టు సామర్థ్యాలను పరీక్షించారు. విద్యా సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...