Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్‌లో అన్నపూర్ణ దేవిగా దుర్గామాత దర్శనం

Follow Ushodayam on Google
Kiran Oct 13, 2026 2:20 PM ములుగు General
వెంకటాపూర్‌లో అన్నపూర్ణ దేవిగా దుర్గామాత దర్శనం - Ushodayam
వెంకటాపూర్ మండల కేంద్రంలో మంగళవారం దుర్గామాత అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం భక్తిశోభతో అలరారింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...