Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురంలో 50 మందికి ఉచిత వైద్య పరీక్షలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:31 PM నారాయణపేటGeneral
వెంకటాపురంలో 50 మందికి ఉచిత వైద్య పరీక్షలు - Ushodayam
మరికల్ మండలం వెంకటాపురం గ్రామంలో బుధవారం ఓఎంఐఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయకుమార్ రెడ్డి, డాక్టర్ పృథ్వి, హెల్త్ సూపర్‌వైజర్ సామ్సంన్, పాల్, నర్సింలు, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...