Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్ల వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 5:05 PM కోనసీమGeneral
వెల్ల వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి - Ushodayam
వెల్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన వనమాడి దుర్గా నరేశ్‌ (21) మృతి చెందాడు. కపిలేశ్వరపురం మండలం కాలేరులోని మేనమామ ఇంటికి వెళ్లి అత్త జ్యోతితో కలిసి బైక్‌పై వస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నరేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...