Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దుర్తిలో నామినేషన్లపై వైసీపీ ఆరోపణలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:36 AM కర్నూలుGeneral
వెల్దుర్తిలో నామినేషన్లపై వైసీపీ ఆరోపణలు - Ushodayam
వెల్దుర్తి మండలంలో MPTC నామినేషన్ దాఖలు చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు బొమ్మన రవి రెడ్డి, సమీర్ రెడ్డి ఆరోపించారు. మధ్యాహ్నం నుంచి దగ్గరుండి నామినేషన్ వేయిస్తామని పోలీసులు తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.

Comments

G
Loading comments...