Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులకు సకాలంలో పింఛన్‌

Follow Ushodayam on Google
Anuroop Sep 02, 2026 12:24 PM పశ్చిమగోదావరి General
వృద్ధులకు సకాలంలో పింఛన్‌ - Ushodayam
వీరావాసరంలో వృద్ధులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ఒకటో తేదీన పంపిణీ చేశారు. ఛైర్మన్‌ పీతల సుజాత అధికారులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. వృద్ధులకు సకాలంలో పింఛన్‌ అందేలా సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని సుజాత తెలిపారు. పింఛన్‌ వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.

Comments

G
Loading comments...