Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంకటేశ్వరస్వామి ఆలయంలో విజయదశమి పూజలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:53 PM హన్మకొండ General
వేంకటేశ్వరస్వామి ఆలయంలో విజయదశమి పూజలు - Ushodayam
విజయదశమి సందర్భంగా హనుమకొండ అదాలత్‌ ప్రాంతంలోని ఎస్వీ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతామూర్తులకు అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు. ఆలయ పూజారి దేశికన్‌ నృసింహన్‌ ఆధ్వర్యంలో పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...