Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో ఘనంగా ఎడ్లబండ్ల ర్యాలీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:50 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో ఘనంగా ఎడ్లబండ్ల ర్యాలీ - Ushodayam
దసరా పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలో మంగళవారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయనే ఎడ్లబండి నడుపుతూ సందడి చేశారు. పట్టణ పురవీధుల గుండా సాగిన ర్యాలీ దసరా పండుగ ప్రాముఖ్యతను చాటిచెప్పింది. ఆది శ్రీనివాస్‌ ఎడ్లబండి నడపడంతో పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Comments

G
Loading comments...