Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులు తలపడి విద్యార్థిని ఆత్మహత్య

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 7:07 AM ఖమ్మంGeneral
వేధింపులు తలపడి విద్యార్థిని ఆత్మహత్య - Ushodayam
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థిని పాలే యఫియా (21) ప్రేమ వేధింపులు తాళలేక ఎలుకల మందు మింగి ఆత్మహత్య చేసుకుంది. సహ విద్యార్థి సయ్యద్ అనాస్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో స్వగ్రామంలోని ఇంట్లో విషం తాగిన యఫియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది.

Comments

G
Loading comments...