Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదుళ్లపల్లి కూటమి అభ్యర్థిగా శాంతి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:09 PM బాపట్లGeneral
వెదుళ్లపల్లి కూటమి అభ్యర్థిగా శాంతి - Ushodayam
బాపట్ల మండలం వెదుళ్లపల్లి ఎంపీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా కావూరి శాంతిని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కూటమి అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రకటనతో స్థానిక కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...