Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డిపాలెంలో జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:45 PM తిరుపతిGeneral
వడ్డిపాలెంలో జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం - Ushodayam
వరదయ్యపాళెం మండలం వడ్డిపాలెం గ్రామంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి తడ శ్రీనివాసులు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పి. యుగంధర్ రెడ్డి తదితరులతో కలిసి గ్రామస్థులను కలిశారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...