Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వచ్చేది జగన్‌ 2.0: వైఎస్‌ జగన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 4:15 PM అమరావతిGeneral
వచ్చేది జగన్‌ 2.0: వైఎస్‌ జగన్‌ - Ushodayam
వచ్చే రెండేళ్లు ఓపిక పట్టాలని, ఆ తర్వాత ‘జగన్‌ 2.0’ వస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పులివెందులలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.తమ కార్యకర్తలపై చేయి వేస్తే తనపై వేసినట్లేనని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...