Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీకి రాజీనామా

Follow Ushodayam on Google
B. Rajesh Oct 01, 2026 1:13 PM విజయనగరంGeneral
వైసీపీకి రాజీనామా - Ushodayam
చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీల మాజీ సర్పంచులు మంగళగిరి సుధారాణి, పచ్చిపిళ్లి ప్రమీల వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. చీపురుపల్లిలో వారు మాట్లాడుతూ మాజీ జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు పలువురు జిల్లా, నియోజకవర్గ నాయకులు సైతం రాజీనామాలు ప్రకటించారు.

Comments

G
Loading comments...