Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:41 PM మార్కాపురంGeneral
వైసీపీ అభ్యర్థులను గెలిపించాలి - Ushodayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి డా. చెప్పలి కనకదుర్గతో పాటు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇన్‌ఛార్జ్ అన్నా రాంబాబు కోరారు. శనివారం 1, 5వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తారని, మంచి చేసే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే గత ప్రభుత్వ తరహాలో సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...