Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వై.పాలెంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:15 PM మార్కాపురంGeneral
వై.పాలెంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత - Ushodayam
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద నామినేషన్ల సందర్భంగా TDP, YCP వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కొట్లాటకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నామినేషన్ కేంద్రం వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...